కూలీ చేస్తేనే కుండ‌నిండుతుంది,రెక్క‌డితేనే డొక్క‌నిండుతుంది…

ఓ దినస‌రికూలీ రెక్క‌ల క‌ష్టం న‌మ్ముకున్న దిన‌బంధువుడా
దిక్కుతొచ్చిన స్థితిలో కొట్టుమిట్టులాడుతున్న ఒక బ‌ల‌హీనుడా
స‌మ‌స్త బల‌గాం నివ్వ‌లే కాని నీ క‌పుడు నింపేవాల్లే క‌రవ‌య్యారే!
నీ నెత్తురును చ‌త‌వ చేసుకొని రెక్క‌ల‌ను గ‌ట్టిగా చేసుకొని శ్ర‌మిస్తునువే!
నీ కుటుంబం కోసం,ప‌ల్లె నుండి వ‌చ్చిన‌ప్పుడు నీ భార్య పిల్ల‌లు
స‌క్క‌పెట్టుకొని పోతివి గాని ప‌ట్నం నీ చూసి క‌న్నెర్ర చేసింది
మ‌ళ్లి ప‌ల్లెకు వెళ్లితే అక్క‌డ నీబ‌తుకే భారం అయ్యే..
స‌మ‌ప్త లోకంలోని నీను ఆదుకొని నాథుడే కరువ‌య్యారే
ఎక్క‌డి నుండి వ‌చ్చిందో ఈ మ‌హమ్మారి రోగం నీ బ‌తుకును ఛింద‌ర‌వంద‌ర‌గా చేసిందే!
ఎన్నో ప్ర‌భుత్వ‌లు వ‌స్తున్నాయి,కానీ నీ బ‌తుకుమాత్ర‌ము మార‌లేదు…
బడుగుజీవీ బ‌తుకు మార‌దుకూడా….
హైద‌రాబాద్‌: ఇప్పుడు ఎక్క‌డ చూసిన క‌రోనా విలాయ‌తాడ‌వం చేస్తుంది,ప‌లు రంగాల‌పై తీవ్ర ప్ర‌భావం ప‌డింది.ఆర్థిక రంగం కృగీపోయింది.అంతేకాకుండా క్రికెట్,విద్యారంగంపై కూడా క‌రోనా ప్ర‌భావం ప‌డింది.
సినిమా ప‌రిశ్ర‌మలలో ప‌నిచేసే కార్మికుల ప‌రిస్థితి దారుణం తిండానికి తిండిలేదు. ఉండానికి గూడు లేద‌ని చెప్ప‌వ‌చ్చు, ఎందుకంటే సినిమా షూటింగ్‌లు జ‌రిగితేనే కాదా వారికి ప‌నులు ఉంటాయి,చిన్న‌చిన్న అద్దె కొప్ప‌ల‌లో ఉంటూ జీవితాన్ని వెల‌దిస్తున్నారు. యావ‌త్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న ఈ మ‌హ‌మ్మారి. కొన‌బోతే కొర‌మి అమ్మ‌బోతే అడ‌వి అనే విధంగా జీవితాలు మారయాయి.నిత్యం క‌రోనా వ‌ల‌న‌ ఎన్నో ప్రాణాలు గాలి క‌లుస్తున్నాయి. కుటుంబ‌లు దిక్కులేని స్థితిలో కొట్టుమిట్టులాడుతున్నాయి. కుబుంబానికి ఆద‌ర‌మైన యాజ‌మాని చ‌నిపోతే ఈ కుటుంబం రోడ్డుపై ప‌డుతుంది. త‌ల్లిదండ్రుల‌ను కొల్పోయిన చిన్నారులు అనాథ‌లు అవుతున్నారు. ప్ర‌పంచ‌ము మొత్తం క‌రోనా కంబంద‌ హాస్తంలో చిక్కుకుంది. మ‌రొక ప్ర‌క్క‌ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ్డాయి. ప‌రిశ్ర‌మ‌ల‌లో ప‌నిచేసే కార్మికులు రోడ్డు పాల‌య్యారు. ఇలాంటి ప‌రిస్థితులోనే దేశం మొత్తం లాక్‌డౌన్ విధించింది. దిక్కు దొచ్చిన స్థితిలో ప్ర‌జ‌లు దినంగా చుస్తున్నారు.గ‌‌త ఏడాది నుండి ప్ర‌జ‌ల జీవితాలను గందోర చింద‌ర‌గా చేసింది ఈమ‌హ‌మ్మారే కాదా. మ‌రో ప‌క్క ప‌ట్ట‌ణంలో ఉన్న వ‌ల‌స‌కూలీలు ప‌ల్లెకు బ‌య‌లుదేరారు. రోడ్డుమార్గం కూడా న‌డుచుకుంటూ వెళ్లిన‌ వైనం, రోడ్డుమ‌ధ్య‌లోనే విగ‌‌త‌జీవులు అయిన‌వారు ఉన్నారు. ప‌ల్లెకు కొప్ప‌కుపోయిన ప‌ల్లెలోని క‌రోనా మ‌హ‌మ్మారి క‌రాళ‌నృత్యం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.
దిక్క‌తొచ్చ‌ని స్థితిలో ఉన్న వ‌ల‌స బ‌తుకులు, చేయ‌డానికి ప‌నులు లేవు, ఉండానికి గూడు లేదు, క‌నీసం జీవించ‌డానికి హ‌క్కులేదా అని సంచ‌యం ఏర్పాడింది. అన్న‌రామోచంద్ర అంటూ జీవనం సాగిస్తున్నారు. ప‌ల్లెలో ఉన్న పేద ప్ర‌జ‌లు ప‌ట్నం వేళ్లి ప‌నులు చేస్తుందామంటే అక్క‌డ ప‌నులు లేవు, ప‌ల్లెలో ప‌నులు చేస్తుంద‌మంటే ఇక్క‌డ ప‌నులులేవు, కనీసం ఉన్నది ‌తీన్ని బ‌త‌క‌ల‌నుకుంటే ఈ రోగం వ‌ల‌న బ‌తుకులు భ‌యం,భ‌యంగా మారాయి. రామేశ్వ‌రం పోయిన శ‌నేశ్వ‌రం త‌ప్ప‌న‌ట్లుగా పేద జీవితాలను చిచ్చేస్తున్న ఈ మ‌హ‌మ్మారి,ప‌ట్నంలో లాక్ డౌన్ విధించి ప్ర‌జ‌ల బ‌తుకులు మ‌రింత దిగాజారిపోయాయి. దినం కూలీ చేస్తేనే కుండ‌నిండుతుంది,రెక్క‌డితేనే డొక్క‌నిండుతుంది.., ప‌నులు లేక‌
ప‌సులు ఉంటున్న వైనం, దిన‌దిన‌గండంగా మారాయి, మా బ‌తుకులు,,ప‌ట్నంలో ఉన్న పేద‌ల ప‌రిస్థితి ద‌య‌నీయం, ఎప్పుడు ఈ లాక్ డౌన్ సడ‌లింపు చేసారో ఎదురుచూపులు, కంపుడుకు లేక చ‌వ‌టం క‌న్న ప‌నులు చేస్తూ రోగం వ‌చ్చి చ‌వ‌టం మంచిద‌ని వాపోతున్నారు. వారి క‌న్న‌పిల్లలు వారి ముందే ప‌సులు ఉండ‌టం జీర్ణంచుకోక‌పోతున్నారు. ఏపాపం చేస్తామురా దేవుడా! అని గ‌గ్గొలుప‌డుతున్నారు.ఈ లాక్ డౌన్ పెట్టి తిన్న‌డానికి తిండిలేక చ‌నిపోతున్నామ‌ని వాపోతున్నారు.మ‌రోప‌క్క డాక్ట‌రు, న‌ర్సులు, వైద్య సిబ్బంది, రోగులకు సేవాలు చేస్తూ ప్రాణాలు విడుస్తున్నారు వైనం,క‌రోనా మందు క‌నిపెట్ట‌డానికి వైద్య శాస్త్ర‌వేత్త‌లు రాత్రి ప‌గ‌లు శ్ర‌మించి మందు క‌నిపెట్టిన అది ఎంత వ‌ర‌కు ప‌నిచేసిన్న‌ప్ప‌టికి ప్ర‌జ‌లు క‌రోనా రోగాని త‌రిమికొట్టడానికి ప్ర‌య‌త్నించాలి. ప్ర‌తి ఒక్క‌రు క‌రోనా వ్యాక్సిన్ వేయించుకోవాలి, స‌మ‌దూరం పాటించాలి,ముఖాన్నికి మస్కు వేస్తుకోవాలి, చేతుల‌కు బ్లాజులు తొడుకోవాలి, నిత్యం పోరాటం చేసి క‌రోనా మ‌హ‌మ్మారికి అరిక‌ట్టాలి….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *