హైద‌రాబాద్‌కు 10 వేల‌కోట్లు కేటాయిస్తాం.ఃకేసీఆర్‌

హైద‌రాబాద్ః ప్ర‌తి బ‌డ్జెట్‌లో హైద‌రాబాద్‌కు 10వేల కోట్లు కేటాయిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. ఎల్బీస్టేయంలో నిర్వ‌హించిన బ‌హిరంగ‌స‌భ‌లో ఆయ‌న ప్ర‌సంగించారు. వ‌ర‌దల నుంచి హైద‌రాబాద్ను కాపాడుకోవాల‌న్నారు. చేతులు ఊపినంత మాత్రాన స‌మ‌స్య పోద‌ని చెప్పారు. వ‌ర‌ద‌ల నుంచి హైద‌రాబాద్ కు శాశ్వ‌త విముక్తి క‌ల్పిస్తామ‌ని వ్యాఖ్యానించారు. హైద‌రాబాద్ లోఉన్న ప‌రిశ్ర‌మ‌ల‌ను త‌ర‌లిస్తాం, కాలుష్యాన్ని తొల‌గిస్తాం.మెట్రో రైల్‌ను పొడిగిస్తాం. ఎయిర్‌పోర్టువ‌ర‌కు మెట్రో రైలును విస్త‌రిస్తాం. హైద‌రాబాద్ అశాస్త్రీయంగా పెరిగింది, ఇప్పుడు చ‌ర్చ అన‌వ‌స‌రం .హైద‌రాబాద్‌లో జ‌ర‌గాల్సిన ప‌నులు చాలా ఉన్న్నాయి. కేంద్రానికి ఎన్నో స్లారు చెప్పినా ప‌ట్టించుకోలేదు. అని కేసీఆర్ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *