హైద‌రాబాద్‌ను విచ్చిన్నం చేసే ఊరుకోం….

minister,ktr,fire,on,bjpహైద‌రాబాద్ః హైద‌రాబాద్‌లో మ‌త క‌ల్లోలాలు సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తే మా ప్ర‌భుత్వం చూస్తూ ఊరుకోదు.. హైద‌రాబాద్ బ్రాండ్ ఆమేజీని దెబ్బ‌తీయాల‌ని చూస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామ‌ని ఐటీ మినిస్ట‌ర్ కేటీఆర్ హెచ్చ‌రించారు. ఎకాన‌మిక్ ఇంజిన్‌గా ఉన్న హైద‌రాబాద్‌ను విచ్చిన్నం చేయాల‌ని చూస్తే ఊరుకోం. అభివృద్ధి కావాలా? అరాచ‌కం కావాలా? ప‌్ర‌జ‌లు ఆలోచించుకోవాలి అని కేటీఆర్ సూచించారు. హైద‌రాబాద్‌ను ఎవ‌రేలాలి?మాదిగ‌ల్లీ పార్టీ.. వాళ్లు ఢిల్లీ పార్టీ… హైద‌రాబాద్‌ను గ‌ల్లీ పార్టీ ఏలాల‌? ఢిల్లీ పార్టీ ఏలాల‌? ప‌్ర‌జ‌లు ఆలోచించుకుంటారు. గోల్కొండ కోట‌పై కాషాయం జెండా ఎగుర‌వేస్తామ‌న‌డం ఉట్టి మాట‌లు ఇప్ప‌టికే గోల్కొండ‌పై జాతీయ జెండా ఎగుర‌వేశాం. ఇప్పుడు బ‌ల్దియా మీద గులాబీ జెండా ఎగుర‌వేయం ఖాయ‌మ‌న్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *