న‌గ‌ర‌మంతా ట్రాఫిక్ వ‌ల‌యంలో…

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ మిన‌హాయింపు గ‌డుపు ముగుస్తున్న త‌రుణంలో హైద‌రాబాద్ న‌గ‌రంలో ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంద‌రూ ఇళ్ల‌కు చేరాల‌న్నా ఆత్రుత‌తో 12 నుండి ఒంటి

Read more

రాష్ట్ర స‌ర్కారు స‌డ‌లింపుల‌తో కూడిన క‌ఠిన లాక్‌డౌన్‌….

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో మే 12 నుండి లాక్‌డౌన్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి కొన‌సాగుతున్న‌ది.సాయంత్రం 5గంట‌ల వర‌కు జ‌న సంచారాన్ని అనుమ‌తించాల‌ని యోచిస్తోంది. తెలంగాణ స‌ర్కారు

Read more

కూలీ చేస్తేనే కుండ‌నిండుతుంది,రెక్క‌డితేనే డొక్క‌నిండుతుంది…

ఓ దినస‌రికూలీ రెక్క‌ల క‌ష్టం న‌మ్ముకున్న దిన‌బంధువుడాదిక్కుతొచ్చిన స్థితిలో కొట్టుమిట్టులాడుతున్న ఒక బ‌ల‌హీనుడాస‌మ‌స్త బల‌గాం నివ్వ‌లే కాని నీ క‌పుడు నింపేవాల్లే క‌రవ‌య్యారే!నీ నెత్తురును చ‌త‌వ చేసుకొని

Read more

వ‌ల‌స కార్మికులు పొందుతున్నారో లేదో-ఆత్మ‌నిర్భ‌ర్ భార‌త్ ప‌థ‌కాలు

హైదరాబాద్‌: ఇప్పుడు ఎక్క‌డి చూసిన క‌రోనా మ‌హ‌మ్మారి విలాయ‌తాడ‌వం చేస్తున్న సంగ‌తితెలిసిందే. క‌రోనా ఎక్కువ కావ‌డంతో అనేక రాష్ట్రాలలో లాక్ డౌన్ అమ‌లు చేస్తారు. ఇలాంటి త‌రుణంలో

Read more

లాక్‌డౌన్ అతిక్ర‌మించిన ప్ర‌జ‌లు..

హైద‌రాబాద్‌: ప‌్ర‌స్తుతం రాష్ట్రం లో క‌రోనాఉదృతంగా ఉండ‌టంతోమ లాక్ డౌన్ విధించిన ప్ర‌భుత్వం.క‌రోనా క‌ట్ట‌డికి అనేక మార్గాలను ద్వారా క‌రోనా అరిక‌ట్టాడానికి ప్ర‌య‌త్నిస్తే ప్ర‌జలు మాత్రం ఏమీప‌ట్ట‌న‌ట్లుగా

Read more

రెండురోజు తెలుగుదేశం పార్టీ మాక్ అసెంబ్లీ- టీడీఎల్పీ

అమ‌రావ‌తి: ఏపీలో రాష్ట్రంలో అధికార పార్టీ అనుస‌రిస్తున్న తీరును నిర‌సిస్తూ రెండు రోజులుగా పాటు మాక్ అసెంబ్లీ జ‌ర‌పాల‌ని నిర్ణ‌యించారు.రాష్ట్ర స‌ర్కారు తీరుకు నిర‌స‌న‌గా మాక్ అసెంబ్లీ

Read more

రాష్ట్రంలో తాజాగా 3837 క‌రోనా కేసులు….

హైద‌రాబాద్ :ఇప‌్పుడు క‌రోనా క‌ర‌ళానృత్యం చేస్తుంది. రాష్ట్రంలో గ‌డిచిన 24గంట‌ల వ్యవ‌ధిలో రాష్ట్ర వ్యాప్తంగా 71,070 శాంపిల్స్ ప‌రీక్షించ‌గా ….3837 కేసులు న‌మోద‌య్యాయి. అలాగే, తాజాగా 25మంది

Read more

న‌గ‌రంలో స్వ‌చ్ఛ‌మైన గాలి..

హైదరాబాద్‌: న‌గ‌రంలోప్ర‌జలు స్వ‌చ్ఛ‌మైన గాలి పీల్చుకుంటున్నారు.గ‌త వారం రోజులుగా హైద‌రాబాద్ లో గాలిలో నాణ్య‌త ప్ర‌మాణాలు పెరిగిన‌ట్లు పొల్యూష‌న్ కంట్రోల్ బోర్డు వెల్ల‌డించింది. లాక్‌డౌన్ తో ప్ర‌జ‌లు

Read more

సీఎం హోదాలో తొలిసారి గాంధీ ఆస్ప‌త్రికి కేసీఆర్

హైద‌రాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్ నేడు మ‌ధ్యాహ్నం గాంధీ ఆస్ప‌త్రికి వెళ్లారు. కరోనా వార్డుల‌ను స్వ‌యంగా ప‌రిశీలించారు. సీఎం హోదాలో తొలిసారి గాంధీ ఆస్ప‌త్రికి వ‌చ్చారు. సీఎం

Read more

ఇలా ఉంటే క‌రోనా క‌ర‌ళానృత్యం చేయ‌డం ఖాయం…..

హైద‌రాబాద్: రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నా త‌రుణంలో రోడ్డ మీద‌కు ప్ర‌జ‌లు వ‌చ్చేస్తున్నారు దీంతో ఎక్క‌డిక‌క్క‌డ ట్రాఫిక్ జాం అవుతోంది. లాక్‌డౌన్ విధించిన స‌మ‌యంలో ఎలాంటి

Read more