వికాట్ కోహ్లీ స్ట‌న్నింగ్ క్యాచ్ తో మైమ‌రిపించాడు….

అడిలైడ్ ఃఆస్ట్రేలియా డే/నైట్ టెస్టు మ్యాచ్ లో టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ క‌ళ్లుచెదిరే ఫీల్డింగ్ విన్యాసంతో ఆక‌ట్టుకున్నాడు. తొలి టెస్టు రెండోరోజు ఆట‌లో భాగంగా ఆసీస్ ఫ‌స్ట్ ఇన్నింగ్స్ లో కోహ్లీ స్ట‌న్నింగ్ క్యాచ్‌తోమైమ‌రిపించాడు. కోహ్లీ అద్బుత క్యాచ్‌ను కెరీర్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న ఆసీస్ బ్యాట్స్‌మ‌న్ కెమెరాన్ గ్రీస్‌(11) స్వ‌ల్ప స్కోరుకే వెనుదిరిగాడు. స్పిన్న‌ర్ అశ్విన్ వేసిన 41వ ఓవ‌ర్లో వేసిన బంతిని గ్రీన్ బౌండ‌రీ కొట్టేందుకు ప్ర‌య‌త్నించ‌గా షార్ట్ మిడ్ వికెట్ లో కోహ్లీ చేతికి చిక్కాడు. ఈ బ్రిలియంట్ క్యాచ్‌కు ముందు భార‌త ఫీల్డ‌ర్లు రెండు ఈజీ క్యాచ్‌ల‌ను వ‌దిశారు. కీల‌క ఇన్నింగ్స్ ఆడిన ల‌బుషేన్ భార‌త ఆట‌గాళ్ల ఫీల్డింగ్ వైఫ‌ల్యంతో రెండుస్లారు బ‌తికిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *