టెస్టుల్లో స్మిత్ బ్యాకింగ్‌…

సిడ్నీః రానున్న టెస్టు సిరీస్‌ను దృష్టిలో ఉంచుకొని మంచి ఫామ్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ ను తొంద‌ర‌గా ఔట్ చేస్తేనే భార‌త్ కు ఫ‌లితం ఉంటుంద‌ని ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్స్ అభిప్రాయ‌ప‌డ్డాడు. భార‌త్- ఆసీస్ జ‌ట్ల మ‌ధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ డిసెంబ‌ర్ 17 నుంచి జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్బంగా ఇండియా టుడేకు ఇచ్చిన ఇంట‌ర్య్వూలో క్లార్క్ స్మిత్ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *