మ‌హిళ ఆరోగ్య భ‌ద్ర‌త కోసం కొత్త ప‌థ‌కం….

హైద‌రాబాద్ః ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ మ‌హిళ ఆరోగ్య భ‌ద్ర‌త కోసం ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. భువానీపూర్‌లో క‌త్ర్‌లో గురువారం జ‌రిగిన కార్య‌క్ర‌మంలో స్వ‌స్త్ ప‌థ‌కాన్ని ప్రారంభించారు.మ‌హిళ ఆరోగ్య‌కోసం స్వ‌స్త్ ప‌థ‌కాన్ని మ‌మ‌త బెన‌ర్జీ ప్రారంభించించారు. కొంద‌రు మ‌హిళ‌ల‌కు మెడిక‌ల్ కార్డుల‌ను ఆమె పంపిణీ చేశారు. ఈ ప‌థ‌కం కింద ప్ర‌భుత్వ ఆసుప్ర‌తుల్లో వైద్య స‌దుపాయాలు పొంద‌టానికి కుటుంబంలోని ఒక మ‌హిళ‌కురూ.5ల‌క్ష‌ల ప‌రిమితి క‌లిగి ఉన్న కార్డును అంద‌జేస్తున్న‌ట్లు మ‌మ‌తా బెన‌ర్జీ తెలిపారు. త‌ద్వారా తీవ్ర‌మైన అన‌రోగ్య స‌మ‌స్య‌ల‌కు ఖ‌రీదైన వైద్యాన్ని ఈ కార్డు ద్వారా పొంద‌వ‌చ్చ‌ని చెప్పారు. మ‌హిళ ల ఆరోగ్య భ‌ద్ర‌త కోసం ఈ ప‌థం ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు మమ‌త వెల్ల‌డించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *