కోహ్లీ జ‌ట్టును న‌డిపించే తీరులో భేష్‌…

John,Buchanan,feels,Virat,Kohli,is,also,same,like,Sourav,Ganguly,taking,India,Australia,rivalry,to,next,levelటీమిండియా మాజీ సార‌థిసౌర‌వ్ గంగూలీలాగే ప్ర‌స్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ భార‌త్-ఆస్టేలియా జ‌ట్ల‌మ‌ధ్య కికెట్‌పోరును మ‌రో స్థాయికి తీసుకెళ్లాడని మాజీ కోచ్ జాన్ బుచాస‌న్ పేర్కొన్నాడు. తాజాగా అతడు స్పోర్ట్స్‌స్టార్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశాడు. గంగూలీలోని ప‌లు నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు కోహ్లీలోనూ ఉన్నాయ‌న్నాడు.దాదా టీమిండియా బాధ్య‌తలు చేప‌ట్టాక ఆట‌తీరులో మార్పు తెచ్చాడు. కేవలం క్రికెట్ ఆడ‌ట‌మే కాకుండా ఆస్ట్రేలీయా లాంటి గొప్ప జ‌ట్ల ను ఓడించ‌టం ఎలాగో నేర్పించాడు. ఇరు జ‌ట్ల మ‌ధ్య ఆధిప‌త్యానికి అది ఆరంభం మాత్ర‌మే దాన్ని మ‌రోస్థాయికి తీసుకెళ్లే సామ‌ర్థ్యం గంగూలీకి ఉంది. ఇప్పుడుకోహ్లీ కూడా అలాగే ఉన్నాడు. టీమిండియాను మ‌రోస్థాయికి తీసుకెళ్తాడు అని బుచాన్ పేర్కోన్నారు. ఇప్ప‌టి వర‌కుకోహ్లీ ప‌రుగులు చేసినా చేయ‌క‌పోయిన జ‌ట్టును న‌డిపించే తీరులో మంచి ప‌నే చేశాడు.2018-2019 సిరీస్‌లో పూజారా మేటి ప్ర‌ద‌ర్శ‌న చేశాడు.అప్పుడుకోహ్లీ,ర‌హానే సైతం త‌మ‌వంతు పాత్ర పోషించారు. అయితే కోహ్లీ జ‌ట్టును న‌డిపించిన తీరు నాయ‌కత్వ ల‌క్ష‌ణాలే అస‌లైన గొప్ప‌తం. అత‌డు టీమిండియాను గెలిపించ‌డమే కాకుండా ఇత‌ర జ‌ట్టును ఓడించే మార్గాల‌ను కొనుగొన్న‌డు.అని మాజీ కోచ్ వివ‌రించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *