రోహిత్ శ‌ర్మ కు అరుదైన ఘ‌న‌త‌….

ముంబైః టీమిండియా స్టార్ బ్యాట్స్ మ‌న్ రోహిత్ శ‌ర్మ అరుదైన ఘ‌న‌త సాధించాడు.వ‌న్డేల్లో వ‌రుస‌గా ఎనిమిదో సంవ‌త్స‌రం కూడా భార‌త్ త‌ర‌పున అత్య‌ధిక వ్యక్తిగ‌త స్కోరు సాధించిన బ్యాట్స్‌మ‌న్‌గా నిలిచాడు. ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్‌లోనూ ఏ ఒక్క భార‌త ఆట‌గాడు కూడా మూడంకెల స్కోరు చేయ‌ని విష‌యం తెలిసిందే. దీంతో 2020 ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో రోహిత్ 119 ప‌రుగులు సాధించిన విష‌యం తెలిసిందే. 2020లోభార‌త్ త‌ర‌పున ఓ ఆట‌గాడు సాధించిన అత్య‌ధిక స్కోరు ఇదే. వ‌రుస‌గా ఎనిమిదో సంవ‌త్స‌రం కూడా ఎవ‌రికీ సాధ్యంకానీ అత్య‌ధిక ప‌రుగుల రికార్డును రోహిత్ కొన‌సాగిస్తుండ‌ట విశేషం. తొడ కండ‌రాల గాయం నుంచి రోహిత్ పూర్తిగా కోలుకోక‌పోవ‌డంతో వ‌న్డేలు,టీ20 సిరీస్‌ల‌కు అత‌న్ని ఎంపిక చేయ‌లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *