మహారాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను ఆర్ట్స్ కళాశాల ఆవరణలో దగ్ధం

ABVP ఆధ్వర్యంలో రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్నాబ్ గోస్వామి అరెస్టును ఖండిస్తూ, వారెంట్ లేకుండా నిర్బంధించిన సంఘటనను నిరసిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను ఆర్ట్స్ కళాశాల ఆవరణలో దగ్ధం చేయడం జరిగింది. పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లేయడమంటే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలగొంతు నొక్కడమే అనే విషయాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం గుర్తుంచుకోవాలని, తక్షణమే జర్నలిస్టులపై ప్రతీకార చర్యలు మానుకోవాలని ABVP నాయకులు డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *