ప్రైవేట్ టీచ‌ర్ ఇంటికి వ‌స్తే కఠీన చ‌ర్య‌లు…..

జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత పేద విద్యార్థుల‌కుకూడా మెరుగైన విద్య అందించేందుకు ఎంతో కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విష‌యం తేలిసిందే.ప్రైవేటు క‌ళాశాను త‌ల‌ద‌న్నే విధంగా ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల రూపురేఖ‌లు మార్చ‌డంతో పాటు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో అన్ని ర‌కాల స‌దుపాయాలు అందుబాటులోకి తీసుకు వ‌స్తుంది జ‌గన్మోహ‌న్‌రెడ్డిస‌ర్కా.. ప్రైవేట్ పాఠ‌శాల విష‌యంలో కూడా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటూ ముందుకు సాగుతున్న విష‌యం తెలిసిందే. ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయులకు వృత్తికి సంబంధంలేని ప‌నులు చెయ్యొద్దు అంటూ ఇటీవ‌ల జ‌గ‌న్ స‌ర్కార్ అదేశాలుజారిచేసింది. సాధార‌ణంగా అయితే ప్రైవేట్ పాఠ‌శాల‌ల్లో ప‌నిచేసే ఉపాధ్యాయులు అంద‌రూ త‌మ పాఠ‌శాల‌లో అడ్మిష‌న్లు ఎక్క‌వగా తీసుకోవాడానికి ఏకంగా ఇంటింకి తిరుగుతూ విద్యార్థుల త‌ల్లిదండ్రులను ప్రాధేయ ప‌డుతూ ఉంటారు.అన్న విష‌యం తేలిసిందే. ఇక అలా ఉపాధ్యాయులు ఇంటింకి తిరుగుతూ ఉండ‌టం వ‌ల్ల విద్యార్థుల త‌ల్లిదండ్రుల్లో కాస్త చుల‌క‌న బావం ఏర్పాడుతూ ఉంటుంది. అయితే ఇటీవ‌లే ఈ పై విష‌యం పై కీల‌క ఆదేశాలు జారీ చేసిన జ‌గ‌న్ స‌ర్కార్ దీనికి సంబంధించి ఉత్త‌ర్వులు జారీ చేసింది. ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయుల‌కు సంబంధం లేని ప‌నులు చెప్ప‌కూడ‌దు అంటే ఆదేశించింది.అడ్మిష‌న్ల కోసం విద్యార్థులకు విద్యా బోధ‌న చేసే ఉపాధ్యాయుల‌ను విద్యార్థుల ఇంటికి పంప‌వ‌ద్దుఅంటూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఒక‌వేళ‌ప్రైవేట్ పాఠ‌శాల‌ల‌కు చెందిన ఉపాధ్యాయులు ఎవ‌రైనా త‌మ పాఠ‌శాల‌లో పిల్ల‌లను చేర్పాలంటు ఇంటికి వ‌స్తే వెంట‌నే అధికారుల‌కు ఫిర్యాదు చేయాల‌ని ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటుంది. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి.ప్ర‌స్తుతం ప్ర‌భుత్వ పాఠశాల‌ల‌కు నాడునేడు, అమ్మ ఒడి,విద్య‌దీవెన‌, విద్య‌కానుక‌వంటి ప‌థ‌కాల ద్వారా అభివృద్ధి చేస్తున్న జ‌గన్ స‌ర్కార్ ప్రైవేట్ పాఠ‌శాల‌ల డోర్ టు డోర్ క్యాంపెయిన్‌పై కూడా ప‌రోక్షంగా నిషేదం విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *