చెన్నె సూప‌ర్ విక్ట‌రీ

దుబాయ్ ఐపీఎల్ -13లో మ‌హేంధ్ర సింగ్ ధోనీ సార‌థ్యంలోని చెన్నె సూప‌ర్ కింగ్స్ ఆల్ రౌండ్ షోతో స‌త్తా చాటింది. రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరుతో మ్యాచ్‌లో చెన్నె 8వికెట్ల తేడాతో గెలుపొందింది. 146 ప‌రుగుల ల‌క్ష్యాన్ని చెన్నె 18.4 ఓవ‌ర్ల‌లోనే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్ (65 నాటౌట్ 51 బంతుల్లో 4ఫోర్లు 3 సిక్స‌ర్లు) అర్ధ‌సెంచ‌రీతో మెర‌వ‌డంతో చెన్నె అల‌వోక‌గా విజ‌యం సాధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *