ష‌ర్మిల పార్టీపై ఎన్నో పుకార్లు షికారు చేస్తున్నాయి….

హైద‌రాబాద్: వైఎస్ ష‌ర్మిల తెలంగాణ రాష్ట్రంలో దొరల పాల‌న జ‌రుగుతుంద‌న్నారు.ఆమె ప‌లుమార్లు కేసీఆర్ విమ‌ర్శించారు. ఇలాంటి త‌రుణంలో ఆమె రాజ‌కీయ పార్టీపై ఇప్ప‌టికే ఎన్నో అనుమానాలు ఉన్నాయి. ఆమె పార్టీ పేరుపై ఎన్నో పుకార్లు షికారు చేస్తాన్నాయి. ఇందులో కోసం ఆమె ప‌లువురిని ప్ర‌తినిధులుగా నియ‌మించారు. వీరిలోఇందిరా శోభ‌న్‌, స‌య్య‌ద్ ముజాద‌ద్ది అహ్మాద్‌, పిట్ట రాంరెడ్డి, కొండా రాఘ‌వ‌రెడ్డి,ఏపూరి సోమ‌న్న‌, తేడీ దేవేంద‌ర్ రెడ్డి, బీశ్వర‌వీంద‌ర్‌, మ‌తిన్ ముజాద‌ద్ది, భూమిరెడ్డి కీలంగా పార్టీ ప‌నుల్లో వీరు ఉండ‌నున్నారు. వీరికే పార్టీ ప‌గ్గాల‌ను అప్ప‌జెప్పాల‌ని ష‌ర్మిల కార్యాల‌యం ఓ ప్ర‌క‌ట‌న కూడా మీడియాకు విడుద‌ల చేసింది. ఇక ఆమెత‌న పార్టీ పేరును త‌న తండ్రి వైఎస్ ఆర్ జ‌యంతి రోజున జూలై 8న ప్ర‌క‌టించ‌బోతోన్న విష‌యం తెలిసిందే. ష‌ర్మిల‌కు అత్యంత న‌మ్మ‌క‌స్తుడు అయిన వాడుక రాజ‌గోపాల్ పార్టీ బాధ్య‌త‌ల‌ను ప్ర‌ధానంగా చూసుకుంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *