ఈనెల 17న ఉన్న‌త‌స్థాయి క‌మిటీ స‌మావేశం…

అమ‌రావ‌తి:ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న సచివాల‌యంలో ఉన్న‌త స్థాయి క‌మిటి స‌మావేశం ఏర్పటు కానుంది. రాష్ట్ర మాన‌వ హ‌క్కుల సంఘం ఛైర్మ‌న్ సంభ్యుల నియామ‌కంపై ఈనెల 17న అత్య‌న్న‌త స్థాయి క‌మిటీ భేటి కానుంది. క‌మిటీ స‌భ్యులుగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు, మండలి ఛైర్మ‌న్ ష‌రీఫ్‌, స్పీక‌ర్ త‌మ్మినేని, హోంమంత్రి సుచ‌రిత‌, మండ‌లి విప‌క్ష‌నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడుఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *