దేశ‌ప్ర‌జల‌కు కొన్ని మంచి ముచ్చ‌ట్లు….

హైద‌రాబాద్‌: ప‌్ర‌ధాని మంత్రి న‌రేంద్ర‌మోదీ ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు అన్నారు. ఆయ‌న దేశానికి ప‌ట్టిపిడిస్తున్న కరోనా వ‌ల‌న ప్ర‌జ‌లు అనేక క‌ష్టాలు ప‌డుతున్నారు. ఇలాంటి త‌రుణంలో ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్సవం రోజున దేశ ప్ర‌జ‌ల‌కు కొన్ని మంచి ముచ్చ‌ట్లు.. చిన్న సందేశం లాంట‌ది ఇచ్చారు. ఈ నేప‌థ్యంగా ఆయ‌న కొంత మంది రైతుల‌తో మాట్లాడారు. ఈ కార్య‌క్ర‌మాన్ని పెట్రోలియం ,స‌హాయ వాయువుల శాఖ ఏర్పాటు చేసింది. ఇందులో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోది వీడియోకాన్ప‌రెన్స్ ద్వారా రైతుల‌తో ముచ్చ‌టించారు. ఆ రైతులు సాధార‌ణ రైతులు కాదు… దేశ ప్ర‌జ‌లంతా ఇథ‌నాల్‌, బ‌యోగ్యాస్ వాడ‌ల‌న్నారు.ఇథ‌నాల్ ఇంధ‌నం అంటే..ఇథైల్ ఆల్క‌హాల్ ఇది ఆల్క‌లాల్ ఉండే వాటిలో ఉంటుంది. దీన్ని వెలికి తీసి…. కొన్ని ర‌సాయ‌నిక చ‌ర్య‌ల ద్వారా ఇంధ‌నంగా మార్చుతారు. దీన్నే బ‌యోప్యూయ‌ల్ అంటారు. దీన్ని వాడితే కాలుష్యం ఉండ‌దు. ఇథ‌నాల్ వాడకం పెరిగితే…అటు ప‌ర్యావ‌ర‌ణానికి మేలు జ‌ర‌గ‌డంతోపాటూ.. ఇటూ రైతుల‌కు కూడా నాలుగు రాళ్లు సంపాదించే చాన్స్ వస్తుంద‌న్నారు మోదీ. 2025 క‌ల్లా ..ఇండియాలోఅమ్మే ప్రెట్రోల్‌లో 20శాతం ఇథ‌నాల్ క‌లిపి అమ్మే టార్గెట్ పెట్టారు. పెట్రోల్ లో ఇథ‌నాల్ క‌లుపుట అనే అంశంపై నిపుణుల క‌మిటీ ఇచ్చిన రిపోర్టును మోదీ రిలీజ్ చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *