పంత్ నాయ‌క‌త్వం న‌చ్చ‌లేదు- వీరేంద్ర సెహ్వాగ్‌

అహ్మ‌దాబాద్‌: క‌్రిక్‌బ‌జ్ నిర్వ‌హించిన మ్యాచ్ విశ్లేష‌న్ కార్య‌క్ర‌మంలో పంత్ నాయ‌క‌త్వం సెహ్మాగ్ త‌ప్పుబ‌ట్టారు. రాయ‌ల్‌చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రిగిన మ్యాచ్‌లో ఢీల్లీ క్యాపిట‌ల్స్ ప‌రాజ‌యం చెంద‌డానికి ఆ టీమ్ కెప్టెన్ రిష‌బ్‌పంత్ చేసిన త‌ప్పిదాలే కార‌ణ‌మ‌ని భార‌త్ మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర‌సెహ్వాగ్ విమ‌ర్శించాడు. పంత్ నుండి తాను చూసిన అత్యంత పేల‌వ‌మైన కెప్టెన్సీ అంటూ సెహ్వాగ్ మండిపడ్డాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *