కేర‌ళ మ‌ధ్య మ్యాచ్‌లో శ్రీ‌కాంత్ ఘ‌న‌త…

బెంగళూరు: విజ‌య్ హ‌జారే ట్రోఫీలో భాగంగా ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, కేర‌ళ మ‌ధ్య మ్యాచ్‌లో శ్రీ‌కాంత్ ఈ ఘ‌న‌త సాధించాడు. 9.3 ఓవ‌ర్లు వేసిన అత‌డు 65 ప‌రుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు.ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ నిషేధం త‌రువాత తిరిగి క్రికెట్‌లో అడుగుపెట్టిన పేస్ బౌల‌ర్ శ్రీ‌కాంత్ 15 ఏళ్ల త‌రువాత ఒక మ్యాచ్‌లో ఐ వికెట్లు తీసుకున్నాడు. దీంతో యూపీ 283 ప‌రుగుల‌కు ఆలౌటైంది. చివ‌రిసారి 2006 ఓ లిస్ట్ ఎ ఫార్మాట్ మ్యాచ్‌లో శ్రీ‌కాంత్ ఐదు వికెట్లు తీశాడు. టోర్నీలో తాను ఆడిన తొలి మ్యాచ్‌లో అత‌డు రెండు వికెట్లు తీసుకున్నాడు. అంత‌కు ముందు ఐపీఎల్‌లో ఆడాల‌ని శ్రీ‌శాంత్ ఆశ‌ప‌డినా.. అత‌నిపై ఫ్రాంచైజీలు ఆస‌క్తి చూప‌క‌పోవ‌డంతో క‌నీసం వేలానికి కూడా అర్హ‌త సాధించ‌లేక‌పోయినా సంగ‌తి తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *