రాష్ట్ర పండుగా పెద్ద‌గ‌ట్టు జాత‌ర‌ను ప్ర‌క‌టించాలి…

తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, తమిళనాడు నుంచి కూడా భక్తులు లక్షల సంఖ్యలో జాతరకు తరలివస్తారు.హైద‌రాబాద్‌: ప‌్ర‌భుత్వం నిధులు విడుద‌ల చేస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జ‌ర‌గ‌డం లేద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ల‌క్ష‌లాది భ‌క్తులు వ‌చ్చే పెద్ద గ‌ట్టు జార‌త‌ని రాష్ట్ర పండుగ‌గా ప్ర‌క‌టించాల‌ని ఉత్త‌మ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెండు పార్టీల అవినీతి ఇంత అంత‌కాదు రాబోయే కాలంలో బీజేపీ, అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ రెండు పార్టీలు ప్ర‌జ‌లను నిలువున ముంచుతున్నారు.రాబోయే ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో బీజేపీ, మ‌రియు టీఆర్ఎస్ ఇరు పార్టీలు ప్ర‌జ‌ల‌ను ముంచ‌టానికి వ‌స్తున్నారు. జాగ్ర‌త్త .ల‌క్ష‌లాది భ‌క్తులు వ‌చ్చే పెద్ద గ‌ట్టు జాత‌ర‌ని రాష్ట్ర పండుగ‌గా ప్ర‌క‌టించాల‌ని ఉత్త‌మ్ డిమాండ్ చేశారు.తెలంగాణ రాష్ట్రంలో మేడారం పేరుగాంచింది. పెద్ద‌గ‌ట్టు జాత‌ర ఆదివారం అర్థ‌రాత్రి నుంచి ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. రెండేళ్ల‌కోసారి వ‌చ్చే ఈ జార‌త మార్చి 4వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. తెలుగు రాష్ట్రాల‌తో పాటు మ‌హారాష్ట్ర, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, మ‌ధ్యప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడునుంచి కూడా భ‌క్తులు ల‌క్ష‌ల సంఖ్య‌లో జాత‌ర‌కు త‌ర‌లివ‌స్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *