సివిల్స్ అభ్య‌ర్థుల‌కు తీపిక‌బురు…

న్యూఢిల్లి: గ‌త సంవ‌త్స‌రం యూపీఎస్‌సీ ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌లు రాస్తున్న సివిల్స్ అభ్య‌ర్థుల‌కు మోడిప్ర‌భుత్వం తీపిక‌బురు చెప్పింది. క‌రోనా వ‌ల‌న గ‌త సంవ‌త్స‌రం ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకాలేక‌పోయిన అభ్య‌ర్థుల‌కు మ‌రో గొప్ప అవ‌కాశం ఇచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం నిరాక‌రించిన సంగ‌తి తెలిసిందే. గ‌త సంవ‌త్స‌రం సివిల్స్‌కు చివ‌రి ఛాన్స్ ఉన్న‌వారికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంది కాబ‌ట్టి వారికే అవ‌కాశం క‌ల్పించారు. సివిల్ స‌ర్వీసెస్ అభ్య‌ర్థి ర‌చ‌నా సింగ్ వేసిన పిటీష‌న్‌ను సుఫ్రీం విచారించింది. గ‌త సంవ‌త్స‌రం అక్టోబ‌ర్‌లో ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌లు జ‌రిగాయి. అయిన ఆ ఏడాది చివ‌రి అటెంప్ట్ చేస్తున్న వారిలో కొంద‌రు కోవిడ్ వ‌ల్ల ప‌రీక్ష‌ల‌కు హాజ‌రుకాలేక‌పోయారు. ప‌రీక్ష మిస్సైన‌వారికి అద‌న‌పు అవ‌కాశం క‌ల్పించేందుకు కేంద్రం అంగీక‌రించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *