అందాల అర‌బోతులో నేనేమీ త‌క్కువ అంటున్నాయాంక‌ర్…

ఇంతకుముందు చాలా ప‌ద్ధ‌తిగా సంప్ర‌దాయంగా క‌నిపించే యాంక‌ర్ మంజూష ఇప్ప‌టి ప‌రిస్థితుల‌కు అనుగుణంగా న‌డుచుకుంటుంది. శ్రీ‌ముఖి, అన‌సూయ‌, ర‌ష్మీ వంటి స్టార్ యాంకర్స్ తాడికి త‌ట్టుకోవాలంటే కాస్త గ్లామ‌ర్ షో చేయ‌క త‌ప్ప‌ద‌ని భావించిందో ఏమో హాట్ హాట్‌గా ఫొటో షూట్స్ చేస్తూ హీటెక్కిస్తుంది. పొట్టి దుస్తువుల‌లో ఈ అమ్మ‌డు చేసే ర‌చ్చ అంతా ఇంతాకాదు. కొత్త‌గా మంజూష స్టైలిష్‌గా ఫొటోలు దిగి వాటిని సోష‌ల్‌మీడియాలో షేర్ చేయ‌డంతో నెట్టింట తెగ రచ్చ చేస్తున్నాయి. ఈఫొటోల‌ను చూసి ఆమె అభిమానులు మంత్రముగ్దుల‌వుతున్నారు. కాగా, మంజూష … ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కిన రాఖీ మూవీలో క‌నిపించిన సంగ‌తి తెలిసిందే. ఒక‌వైపు యాంక‌రింగ్ చేస్తూనే అడ‌పాద‌డ‌గా స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్స్‌లో క‌నిపిస్తూ సంద‌డి చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *