లాయ‌ర్ దంప‌తుల హ‌త్య‌ను స‌మగ్ర ద‌ర్యాప్తు జ‌రిపించాలి..

హైద‌రాబాద్‌: ఇటీవ‌ల కాలంలో హైద‌రాబాద్ న‌డ్డి ఒడ్డున దారుణంగా లాయ‌ర్ వామ‌న్‌రావు దంప‌తుల హ‌త్య చేసిన విష‌యం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ నేత‌లు లాయ‌ర్ దంప‌తుల హ‌త్య‌పై ఫిర్యాదు స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేయాల‌న్నారు.ముఖ్యమంత్రి కే.చంద్ర‌శేఖ‌ర్‌రావు స్పందించ‌డం లేద‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌కుమార్‌రెడ్డి మండిప‌డ్డారు. శుక్ర‌వారం ఉద‌‌యం గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన కాంగ్రెస్ నేత‌లు.. లాయ‌ర్ వామ‌న్‌రావు దంప‌తుల హ‌త్య‌పై వెంట‌నే ద‌ర్యాప్తు జ‌రిపించాల‌ని .మిట్ట‌మ‌ధ్యాహ్నం అంద‌రూ చూస్తుండ‌గానే లాయ‌ర్ దంప‌తులు అత్యంత కిరాతకంగా హ‌త్య‌కు గుర‌య్యార‌న్నారు.రాష్ట్రంలోని ర‌క్ష‌ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు పై విమ‌ర్శించారు. కేసీఆర్‌పాల‌నలో ఇలా జ‌ర‌గ‌డం చాలా బాధ‌క‌ర‌మైన విష‌యంగా భావిస్తున్నామ‌న్నారు.టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం కళ్ల‌కు గంత‌లు క‌ట్టుకునే విధంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *