ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీ దిశ‌గా స‌రైన నిర్ణ‌యం- విజ‌య‌శాంతి

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో అవినీతి పాల‌న సాగుతుంద‌ని బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి అన్నారు. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ఢిల్లీలో బీజేపీ అగ్ర‌నేత‌ల‌ను క‌లుస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఈట‌ల రాజేంద‌ర్ బీజేపీ విజ‌య‌శాంతి ట్వ‌ట్ట‌ర్ ద్వారా అభినంద‌న‌లు తెలిపారు. ఆయ‌న బీజేపీ వైపు స‌రైన నిర్ణ‌యం దిశ‌గా వెళ్తున్నందుకు అభినంద‌న‌లు చెబుతున్నానంటూ ఆమె పేర్కొన్నారు. టీఆర్ ఎస్ను ఎదిరించి గెలిచే స‌త్తా, సామ‌ర్థ్యం బీజేపీకే ఉంద‌నేది తిరుగులేని వాస్త‌వ‌మ‌న్నారు. కాంగ్రెస్ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌కి వెళ్తార‌నే భావం క‌లుగుతోంద‌ని చెప్పారు. తెలంగాణ ప్ర‌జ‌ల్లో ఇప్ప‌టికే పూర్తిగా నిరూపిత‌మ‌య్యింద‌ని విజ‌య‌శాంతి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *