తెలంగాణ రాష్ట్రానికి 2 రాష్ట్రప‌తి,పోలీసు ప‌త‌కాలు12

హైదరాబాద్‌: గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్భంగా దేశ వ్యాప్తంగా ఉత్త‌మ సేవ‌లు అందించిన పోలీసుల‌కు కేంద్రం ప‌త‌కాలు ప్ర‌క‌టించింది. తెలంగాణ‌కు 2 రాష్ట్రప‌తి పోలీసు ప‌త‌కాలు ,12 పోలీసు ప‌త‌కాలు ద‌క్కాయి. హైద‌రాబాద్ అద‌న‌పు సీపీ శిఖా గోయ‌ల్‌కు, నిజామాబాద్ ఐజీ శివ‌శంక‌ర్ రెడ్డికి రాష్ట్రప‌తి పోలీసు ప‌త‌కాలు వ‌రించాయి. మ‌రో 12మంది కి పోలీసు ప‌త‌కాలు ద‌క్కాయి.
రాజేశ్ కుమార్ (ఐజీ ఇంటెలిజెన్స్ డిపార్ట్‌మెంట్‌, హైద‌రాబాద్‌)
ష‌రీపుద్దీన్ సిద్ధిఖీ (క‌మాండెంట్ ,టీఎస్ఎస్ఎస్పీ బెటాలియ‌న్ హైద‌రాబాద్‌)
కందుకూరి న‌ర్సింగ‌రావు(డిఎస్పీ, నిర్మ‌ల్‌)
సూర్యానారాయ‌ణ (డీఎస్పీ,ఏసీబీ రంగారెడ్డి)
గోవ‌ర్ధ‌న్ త‌న్నీరు (ఏసీపీ, హైద‌రాబాద్‌)
గుంజ‌ర‌మేష్ (డిప్యూటీ అస‌ల్ట్ క‌మాండ‌ర్‌, గ్రేహౌండ్స్‌)
ఎం ఉద్ధ‌న్ (కానిస్టేబుల్ , టీఎస్ఎస్ ఎస్పీ13వ బెటాలియ‌న్‌, మంచిర్యాల‌)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *