తెలంగాణ రాష్ట్రంలో బ్యాంకు ప‌నివేళల్లో మార్పు….

హైద‌రాబాద్‌: ఇప్పుడు తెలంగాణ ప్ర‌భుత్వం బుధ‌వారం నుండి లాక్‌డౌన్ విధించిన విష‌యం తెలిసిందే. గురువారం రెండో రోజు లాక్‌డౌన్ కొన‌సాగుతోంది. ఇక ఈ లాక్‌డౌన్ ప‌ది రోజుల పాటు (21) వ‌ర‌కు కొస‌సాగుంది. కొత్త‌గా తెలంగాణ‌లో గురువారం నుండి బ్యాంకుల ప‌నివేళల్లో మార్పు అమ‌ల్లోకి రానుంది. ఉద‌యం 8 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు బ్యాంకులు ప‌ని చేయ‌నున్నారు. బ్యాంకు పనివేళల్లో మార్పు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *