మ‌రో వారం రాష్ట్రానికి తాళం…..

హైద‌రాబాద్‌: ఎక్క‌డ చూసిన ఏమున్న‌‌ది దేశ ప‌రిస్థితి,చొచ్చుకొస్తున్న మ‌హ‌మ్మారిని తుద‌ముట్టించడానికి‌ మ‌రోవారం వేస్తున్నారా లాక్‌డౌన్‌,తెలంగాణ రాష్ట్రంలో క‌రోనాతో అల‌డుతున్న ప్ర‌జానీకం,మ‌రోప‌క్క ప్ర‌జల‌ను ఆర్థిక ప‌రిస్థితులు కృంగిదీస్తున్నాయి. తిన్న‌డానికి తిండిలేక కొంద‌రు అల‌డుతున్నారు. మ‌రో కొంద‌రు రోగంతో బాధ‌ప‌డుతున్నారు, మ‌రికొంద‌రు ప‌ట్నం వ‌దిలి వెళ్లి ప‌ల్లెకుపోయి క‌రోనా సొకి పిట్టాల‌రాలిపోతున్నారు. ఇలాంటి త‌రుణంలో లాక్‌డౌన్ అవ‌స‌ర‌మా! తెలంగాణ రాష్ట్రంలో కొవిడ్ విలాయ‌త‌డ‌వం చేస్తున్న విష‌యం తెలిసిన విష‌య‌మే,కానీ ప్ర‌జ‌లు రోజురోజు బువ్వ‌కు బుగ్గికి దూరం అవుతున్నారు. పేద, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌లు చాలా ఇబ్బందుల‌కు గురవుతున్నారు.తెలంగాణ మ‌రోవారం లాక్‌డౌన్ వేస్తే కొవిడ్ కేసులు త‌క్కువ అవుత‌యా! ఇప్ప‌టికి పేద‌వారు అంద‌రు తిండిలేక చ‌నిపోయాలా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్ వేసే ప‌రిస్థితి మ‌రింత దిగ‌జారిపోతుంది.. లాక్ డౌన్ గురించి ఇప్ప‌టికే వాణిజ్య ,ఎక్త్సెజ్ శాఖ‌కు కేసీఆర్ స‌ర్కారు సంత‌కేతిలిచ్చిన‌ప్ప‌టికి మ‌రోవారం వేస్తారా.. లాక్ డౌన్ కొవిడ్ నియంత్ర‌ణ‌పై ఈనెల 28న సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వ‌హించ‌నున్నారు. వైద్యశాఖ అభిప్రాయం మేర‌కు లాక్‌డౌన్ పొడిగించే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌భుత్వ వ‌ర్గాలు చెబ‌తున్నారు. కాగా జూన్ మొద‌టి వారం వ‌ర‌కు లాక్ డౌన్ పొడిగించాల‌ని మెజారిటీ రాష్ట్రాలు భావిస్తున్నాయి. కొవిడ్‌ను క‌ట్ట‌డి చేసేందుకు రాష్ట్రంలో ఈనెల 12వ తేదీ నుండి లాక్‌డౌన్ కొన‌సాగుత‌న్న సంగ‌తి తెలిసిందే. లాక్‌డౌన్ స‌మ‌యంలో పాజిటివ్ కేసులు ఆశించిన మేర‌కు త‌గ్గిన‌ట్లు క‌నిపించ‌లేదు. అయితే లాక్‌డౌన్‌తో కేసుల సంఖ్య కొంత‌వ‌ర‌కు త‌గ్గింది. ఇప్పుడు తెలంగాణ‌లోవ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ నిలిచిపోయిది.దీంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్న‌ట్లు తెలిసిన విష‌య‌మే. అయితే వ్యాక్సినేష‌న్ల‌ను దిగుమ‌తి వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌ను పెద్ద మొత్తంలో ప్రారంభించాల‌ని ప్ర‌భుత్వం భావిస్తోంది. ప్ర‌స్తుతం ఇప్పుడుటువంటి ప‌రిస్థితిలో లాక్‌డౌన్‌ను మ‌రికొన్ని రోజుల‌పాటు పొడిగిస్తే మంచిద‌నే అభిప్రాయంలో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు తెలియ‌వ‌చ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *