తెలంగాణ స‌ర్కారు – ఫించ‌న్ దారుల‌కు గుడ్‌న్యూస్‌….

హైద‌రాబాద్‌: వృద్ధ క‌ళాకారుల‌కు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పింది. వృద్ద‌క‌ళాకారుల నెల‌వారీ పింఛ‌న్ మొత్తాన్ని పెంచుతూ తెలంగాణ స‌ర్కారు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు నెల‌వారీ పెన్ష‌న్‌ను రూ.1500 నుండి రూ.3,016 పెంచుతూ జీవోజారీ చేసింది. జూన్‌-2021 నుండి దీన్ని వ‌ర్తింప‌జేయ‌నుంది. ప్ర‌భ‌త్వం ,వ‌ద్ద క‌ళాకారుల‌కు పింఛ‌న్ పెంపును అమ‌లు చేసిన సీఎం కేసీఆర్‌కు ఈ నేప‌థ్యంగా రాష్ట్ర సాంస్కృతిక‌, ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ ధ‌న్య‌వాదాలు తెలిపారు.ఈ నిర్ణ‌యంతో రాష్ట్రంలోని 2,661 మంది క‌ళాకారుల‌కు ప్ర‌యోజ‌నం చేకూర‌నుంద‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *