మ‌హానాడులో 10 తీర్మానాలు….

అమ‌రావ‌తి: ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాష్ట్రానికి సంబంధించిన న‌త్త‌న‌డ‌క‌లో సాగునీటి ప్రాజెక్టు, కుదేలైన వ్య‌వ‌సాయం, మోస‌కారి సంక్షేమం, న‌కిలి ర‌త్నాలు, ఉపాధిహామీప‌థ‌కం నిర్వీర్యం, బిల్లులు పెండింగ్‌, ప్ర‌త్యేక‌హోద‌పై మోసం త‌దిత‌ర అంశాల‌పై తీర్మానాలు ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. అలాగే తెలంగాణ‌కు సంబంధించి ప్ర‌జారోగ్యంపై ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం, నిరుద్యోగ స‌మ‌స్య‌, ఉపాధి అవ‌కాశాలు, ప‌రిశ్ర‌మ‌ల మూసివేత‌, కుదేలైన విద్యారంగం, కొర‌వ‌డిన మ‌హిళా వికాసం త‌దిత‌ర అంశాల‌పై తీర్మానాలు చేయ‌నున్నారు. ఉమ్మ‌డిగా ఎన్టీఆర్‌కు నివాళి, పార్టీ సంస్థాగ‌త తీర్మానం ,రాజ‌కీయ తీర్మానాల‌పై నేత‌లు చ‌ర్చించ‌నున్నారు.టీడీపీ ఈరోజు మ‌హానాడులో మొత్తం 10తీర్మానాలపై చ‌ర్చంచ‌నున్నారు.ఆంధ్ర‌ప్ర‌దేశ్ సంబంధించి నాలుగు, తెలంగాణ‌కు సంబంధించి మూడు,ఉమ్మ‌డిగా తీర్మానాలు చ‌ర్చ‌కు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *