తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై బోయిన్‌ప‌ల్లి మార్కెట్ ను సంద‌ర్శించారు….

హైద‌రాబాద్‌: గ‌త నెల మ‌న్‌కీ మాత్ సంద‌ర్భంగా దేశా రాజ‌ధానిలో ఎర్ర‌కొట‌‌పై జ‌రిగిన హింసాత్మ‌క ఘ‌ట‌న గురించి తెలిపారు. దేశప్ర‌జ‌లా మ‌నోభావా‌ల‌ను దెబ్బ‌తీనేవిధంగా జాతీయ ప‌తాకాన్ని అవ‌మానించార‌ని మోడీ తీవ్రంగా ఖండించారు. అదేవిధంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ సికింద్రాబాద్‌లోని బోయిన్‌ప‌ల్లి మార్కెట్ ను ప్ర‌శసించారు. తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై మంగ‌ళ‌వారం ఉద‌యం సంద‌ర్శించారు. గ‌వ‌ర్న‌ర్‌కు వ్య‌వ‌సాయ‌శాఖ కార్య‌ద‌ర్శి జ‌నార్థాన్‌రెడ్డి స్వాగ‌తం ప‌లికారు. కూర‌గాయ‌ల వ్యార్థాల నుంచివిద్యుత్ ఉత్ప‌త్తి చేస్తున్న బ‌యోగ్యాస్ ప్లాంట్ ప‌నితీరును ఆమె ప‌రిశీలించారు. ఎస్ఐఆర్ – ఐఐసీటీ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన ప్లాంటులో గ‌వ‌ర్న‌ర్ మొత్తం తీరిగారు. కార్య‌క్ర‌మంలో మార్కెట్ంగ్ శాఖ అధికారాలు ,ఐఐసీటీ శాస్త్ర‌వేత్త‌లు పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా గ‌వ‌ర్న‌ర్ మాట్లాడుతూ బోయిన్‌ప‌ల్లి మార్కెట్ రాష్ట్రానికే గ‌ర్వ‌కార‌ణం. ఇళ్లు, కార్యాల‌యాల్లో బ‌యోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి. ఐఐసీటీ శాస్త్ర‌వేత్త‌లు బృందానికి అభినంద‌న‌లు, బోయిన్‌ప‌ల్లి మార్కెట్‌ను సంద‌ర్భించ‌డం సంతోషంగా ఉంది అని అన్నారు. ప్ర‌తిదినం 10 ట‌న్నుల చెత్త నుంచి 500 యూనిట్ల విద్యుత్‌, 30 కేజీల బ‌యో వ్యూయ‌ల్ ఉత్ప‌త్తి చేస్తున్నార‌ని బోయిన్‌ప‌ల్లి మార్కెట్‌ను ప్ర‌శంసించారు. ఆ విద్యుత్ నుంచే బోయిన్‌ప‌ల్లి కూర‌గాయ‌ల మార్కెట్లో విద్యుత్ కాంతులు ప్ర‌స‌రించ‌డంతో పాటు బ‌యోఫ్యూయ‌ల్ ద్వారా మార్కెట్ క్యాంటీన్‌లో ఆహాక ప‌దార్థాలు వండుతున్నారని తెలిపారు. ఈ ప్ర‌క్రియ మ‌నందరికీ ఎంతో ఆదర్శ‌నీయ‌మ‌ని ప్ర‌ధాని వెల్ల‌డించిన విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *