హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల‌కు కొత్త‌గా ఆదేశాల‌ను జారీచేసింది…..

ముంబై: ఆర్‌బీఐ కొత్త ఆదేశాలు జారీ చేసింది. లిక్విడిటీ క‌వ‌రేజ్ రేషియో స‌హా ప‌లు నిబంధ‌న‌ల‌కు సంబంధించి హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల‌కు తాజాగా ఆదేశాల‌ను జారీచేసింది. త‌క్ష‌ణ‌మే ఈ ఆదేశాలు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని ఆర్‌బీఐ స్ప‌ష్టం చేసింది. ఇన్వెస్ట‌ర్లు, డిపాజిట‌ర్ల ప్ర‌యోజ‌నాల‌కు విఘాతం క‌లిగించే విధంగా హెచ్ఎఫ్‌సీల వ్య‌వ‌హార శైలిలేకుండా చూడ‌డ‌మే ఈ ఆదేశాల్లోని ఉద్దేశ‌మ‌ని ఆర్ బీఐ.రిస్క్ నిర్వ‌హ‌ణ‌, ఆస్తుల వ‌ర్గీక‌ర‌ణ‌, లోన్‌టు వ్యాల్యూ (ఎల్‌టీవీ) ఇందులో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *