కొవిడ్ కేసులు పెర‌డంతో తిరిగి తెరిపించిన స‌ర్ధార్‌వ‌ల్ల‌భాయ్ ఆసుప్ర‌తి…

న్యూఢిల్లీ:దినదినానికి గండంగా మారిన క‌రోనా, సెకండ్‌వేవ్ వేగంగా వ్యాప్తించ‌డంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న‌తో భ‌యప‌డుతున్నారు. రోజురోజు కు పెరుగుతున్న తీరును చూసి ఇదేమీ బాధ అన్నిగ‌గ్గోలు ప‌డుతున్నారు. ఢిల్లీ న‌గ‌రాన్ని వ‌కిణిస్తున్న కొవిడ్ కేసుల దృష్ట్యా స‌ర్దార్ ప‌ల్ల‌భాయ్ ప‌టేల్ కోవిడ్ ఆసుప్ర‌తిలో నేడు నుండి అద‌నంగా 250 ప‌డ‌క‌ల‌ను డిఫెర్చ్ అండ్ డ‌వ‌ల‌ప్‌మెంట్ (డీఆర్ డీఏ) అందుబాట‌లోకి తీసుకురానున‌ట్టు కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దీంతో స‌ర్ధార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ క‌రోనా ఆసుప్ర‌తిలో ప‌డ‌క‌ల సంఖ్య 240 నుండి 500 కు చేర‌నున్న‌ట్టు చెప్పారు. ఢిల్లీ కంటోన్మెంట్‌లో స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ క‌రోనా ఆసుప‌త్రి సౌక‌ర్యాన్ని గ‌త ఫిబ్ర‌వ‌రిలో కోవిడ్ కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో డీఆర్‌డీఓ మూసేసింది. మ‌ళ్లీ కోవిడ్ కేసులు పెర‌గ‌డంతో తిరిగి తెరిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *