ఇండియాలో అడుగుపెట్టిన అమెరికా సైనికులు….

జైపూర్‌: అమెరికా చెందిన సైనికుల బృందం ఇండియాకు చేరింది. ఆర్మీ విన్యాసాల్లో పాల్గొనేందుకు ప్ర‌త్యేక విమానంలో రాజ‌స్థాన్‌లోని సూర‌త్‌గ‌ఢ్ యూఎస్ సోల్జ‌ర్స్ చేరుకున్నారు. ఈ నెల‌8నుంచి 21 వ‌ర‌కు జ‌రుగ‌నున్న వార్షిక ద్వైపాక్షిక ఉమ్మ‌డి విన్యాసాల్లో పాల్గొంటారు. ఇరు దేశాల మ‌ధ్య 16వ యుధ్ అభ్యాస్‌లో భాగంగా భార‌త ఆర్మీతో క‌లిసి యుద్ధ విన్యాసాలు నిర్వ‌హిస్తార‌ని సౌత్ వెస్ట్ర‌న్ క‌మాండ్ తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *