రాహుల్ గాంధీ విదేశి ప‌ర్య‌ట‌న‌కు వెళ్లాడు…

న్యూఢిల్లీః కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం విదేశీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ట్లు స‌మాచారం.ఆయ‌న వ్య‌క్తిగ‌త అవ‌స‌రాల దృష్య్టా ఈ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల పాటు విదేశాల్లోనే ఉంటార‌ని పార్టీ పేర్కొంది. అయితే రాహుల్ ఏ దేశ ప‌ర్య‌ట‌న వెళ్లార‌ని అడిగితే మాత్రం అధికార ప్ర‌తినిధి సూర్జేవాలా స్పందించ‌లేదు. అయితే విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఆదివారం ఉద‌యంఖ‌తార్ ఏయిర్ వేస్ విమానంలో ఇట‌లీకి వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *