య‌జువేంద్ర చ‌హ‌ల్ ప్ర‌ద‌ర్శ‌న‌పై అస‌హ‌నం …

అహ్మ‌దాబాద్‌: రాయ‌ల్‌చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు బౌల‌ర్ య‌జువేంద్ర చ‌హ‌ల్ 2021 ఐపీఎల్ 14 సీజ‌న్‌లో ఇంత‌వ‌ర‌కు త‌న స్థాయికి త‌గిన ప్ర‌ద‌ర్శన చేయ‌లేక‌పోయాడు. ఈ సీజ‌న్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం నాలుగు వికెట్లు మాత్ర‌మే తీశాడు. ఇక పంజాబ్ కింగ్స్‌తో శుక్ర‌వారం జ‌రిగిన మ్యాచ్‌లోనూ వేసిన తొలిరెండు ఓవ‌ర్ల‌లో 28 ప‌రుగులు ఇచ్చాడు. దీంతో అభిమానుల‌కు చిర్రెత్తుకొచ్చింది. ఈక్ర‌మంలో చ‌హ‌ల్ ప్ర‌ద‌ర్శ‌న‌పై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తూ సోష‌ల్ మీడియా వేదిక‌గా చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *