టీకా తీసుకున్నా ప్ర‌ధాని మోదీ-రెండోవ‌ డోస్ 28 రోజుల త‌రువాత‌..

న్యూఢిల్లీ: ఇండియా బ‌యోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన ఎయిమ్స్ వైద్య‌శాల న‌ర్సు పీ.నివేది.. ప్ర‌ధానికి టీకా ఇచ్చారు.టీకా వేసుకున్న త‌రువాత మోదీ త‌న‌తో మాట్లాడారని, టీకా వేసుకున్న‌ట్లే తెలియ‌లేద‌ని మోదీకిఇచ్చిన‌ట్లు న‌ర్సు నివేద తెలిపారు. మ‌రో 28 రోజుల త‌రువాత ఆయ‌న‌కు సెకండ్ డోస్ ఇవ్వ‌నున్న‌ట్లు ఆమె చెప్పారు. టీకా వేసుకున్న త‌రువాత మోదీ త‌న‌తో మాట్లాడార‌ని, టీకా వేసుకున్న‌ట్లే తెలియ‌లేదని మోదీ త‌న‌తో చెప్పిన‌ట్లు న‌ర్సు తెలిపారు. ల‌గా బీదియా ఔర్ ప‌తాబీ న‌హీ చ‌లా అంటూ మోదీ ఆ న‌ర్సుతో అన్నారు. న‌ర్సు నివేద గ‌త మూడు సంవ‌త్స‌ర నుంచి ఎయిమ్స్‌లో ప‌నిచేస్తున్నారు.వ్యాక్సిన్ తీసుకోవ‌డానికి ప్ర‌ధాని మోదీ వ‌స్తున్న‌ట్లు త‌న‌కు ఈరోజు ఉద‌య‌మే తెలిసిన‌ట్లు ఆమె చెప్పారు. త‌న‌కు వ్యాక్సిన్ సెంట‌ర్‌లో డ్యూటీ ప‌డింద‌ని, త‌న‌కు అధికారులు పిలిచార‌ని, అయితే ప్ర‌ధాని మోదీ టీకా తీసుకునేందుకు వ‌స్తున్నార‌ని, ఆయ‌న్ను క‌లుసుకోవ‌డం ఆనందంగా ఉందని న‌ర్సు నివేద తెలిపారు. న‌ర్సు నివేద‌తోపాటు మ‌రో న‌ర్సు రోష‌మ్మ అనిల్ కూడా ఆ స‌మ‌యంలో వ్యాక్సిన్ సెంట‌ర్‌లో డ్యూటీలో ఉన్నారు. అయితే తాము ఏ ప్రాంతానికి చెందిన‌వార‌ని ప్ర‌ధాని త‌మ‌ను ప్ర‌శ్నించిన‌ట్లు న‌ర్సు నివేద తెలిపారు. మ‌రో న‌ర్సు రోష‌మ్మ అనిల్ కేర‌ళ నివాసి.ప్ర‌ధాని మోదీని క‌లుసుకోవ‌డం ఆశ్చ‌ర్యంగా ఉంద‌ని ఆమె అన్నారు. చాలా ఆనందంగా ఉంద‌ని, ప్ర‌ధాని కూడా ఎంతో ఈజీగా ఫీల‌య్యార‌ని ఆమె అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *