ఆమె టికెట్ కు ఇవ్వ‌డంపై ప‌లు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి….

హైద‌రాబాద్‌: కాంగ్రెస్ అధికారంలోకి వ‌చ్చాక గౌర‌వ ప్ర‌ద‌మైన స్థానం క‌ల్పిస్తామని పొన్నం ప్ర‌భాక‌ర్ ప్ర‌క‌టించారు. ఓడిపోయే టికెట్ ఇచ్చి పీవీ కుటుంబాన్ని అవ‌మాన ప‌రిచార‌ని మాజీ ఎంపీ పొన్నం ప్ర‌భాక‌ర్ ఆక్షేపించారు. అభ్య‌ర్థులు లేక పీవీ వాణీదేవికి టికెట్ ఇచ్చార‌ని హైద‌రాబాద్‌‌- రంగారెడ్డి-‌హ‌బూబ్‌న‌గ‌ర్‌స్థానం నుంచి టీఆర్ఎస్ వాణీదేవి బ‌రిలోకి దింపింది. ఆమెకు టికెట్ ఇవ్వ‌డంపై ప‌లు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. హైద‌రాబాద్‌- రంగారెడ్డి-మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌ల నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఎస్‌.రామ‌చంద్ర‌రావుల ప‌ద‌వీకాలం మార్చి29తో ముగియ‌నుంది. నామినేష‌న్‌ల దాఖ‌లు మంగ‌ళ‌వారంతో ముగియ‌నుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *