అన్ని రంగాల్లో మీరే ముందు- చంద్ర‌బాబునాయుడు

అమ‌రావ‌తి: అన్ని రంగాల్లో ఆకాశ‌మే హ‌ద్దుగా మ‌హిళాలు ఎదుగుతున్నార‌న్నారు. స్త్రీ స‌మాన‌త్వం, సాధికార‌తే స‌మాజ ప్ర‌గ‌తికి మూల‌మ‌ని ఆయ‌న కొనియాడారు. స్త్రీ అభివృద్దిప‌థంలో దూసుకెళ్లుతుంది. చ‌దువు, ఉద్యోగం, ఇల్లు చ‌క్క‌పెట్ట‌డం వంటి ప‌నులలో ఆరితెరిన ఘ‌న‌త స్త్రీదే పైచేయి, ఇల్లాలు చ‌దువుకుంటే ఇల్లు ఇంట్లో అంశాల‌పై అవ‌గాహ‌న ఉంటుంద‌ని చెప్పారు. అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్బంగా తెదేపా అధినేత చంద్ర‌బాబు ఏపీ రాష్ట్రంలోని మ‌హిళ‌లంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు.స్త్రీ ప్ర‌గ‌తిని ఓర్వ‌లేని అహంకార నేత‌ల పాల‌న న‌డుస్తోంద‌ని తెదేపా కార్య‌నిర్వాక అధ్య‌క్షుడు నారా లోకేష్ అన్నారు. అందుకే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తోన్న మ‌హిళాల‌పై దాడులు చేస్తున్నార‌ని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *