ఓపెన్ మ‌హిళాల సింగిల్స్ విజేత‌గా నిలిచిన ఒసాకా…..

మెలోబోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ మ‌హిళాల సింగిల్స్ విజేత‌గా నిల‌చిన ఒసాకా. శ‌నివారం జ‌రిగిన ఫైన‌ల్లో అమెరికాకు చెందిన జెన్నిఫ‌ర్ బార్డీ(22 సీడ్‌) ని 6-4,6-3 తేడాతో వ‌రుస సెట్ల‌లో ఓడించిన ఒసాకా (3వ సీడ్‌) కెరీర్‌లో రెండోసారి ఆస్ట్రేలియ‌న్ ఓపెన్ గెలుచుకుంది. ఓవ‌రాల్‌గా ఆమె కెరీర్‌లో ఇది నాలుగో గ్రాండ్ స్లామ్ టైటిల్ కాగా… అందులో రెండు యూఎస్ ఓపెన్‌(2018-2020) టైటిల్స్‌తో పాటు రెండు ఆస్ట్రేలియన్ ఓపెన్‌(2019-2021) టైటిల్స్ ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *