ఇద్ద‌రు ఆట‌గాలు స‌మంగా రికార్డును సృష్టించారు..

అహ్మ‌దాబాద్‌: అహ్మ‌దాబాద్ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రుగుతోన్న నాలుగో టెస్టు ద్వారా కోహ్లీ(60) ఈ మార్క్ అందుకున్నాడు. భార‌త్ జ‌ట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మ‌రో అరుదైన ఘ‌న‌త సాధించాడు. సౌర‌వ్‌గంగూలీ(49 టెస్టులు), మ‌హ్మ‌ద్ అజారుద్దీన్‌(47, సునీల్ గావ‌స్క‌ర్ (47), ప‌టౌడీ(40), క‌పిల్‌దేవ్‌(34), రాహుద్రావిద్‌(25), స‌చిన్‌టెండూల్క‌ర్‌(25), బిషన్ సింగ్ బేడీ(22) ఇండియా త‌ర‌పున అత్య‌ధిక టెస్టుల‌కు సార‌థ్యం వ‌హించారు. ఇండియా త‌ర‌పున అధ్య‌ధి టెస్టుల‌కుసార‌థ్యం వ‌హించిన హేంద్ర‌సింగ్ ధోనీ(60టెస్టులు, 2008-2014) రికార్డును కోహ్లీ స‌మం చేశాడు. భార‌త్ జ‌ట్టుకు అత్య‌ధిక విజ‌యాలు సాధించిన టెస్టు సార‌థుల్లో కోహ్లీనే నంబ‌ర్‌వ‌న్‌గా ఉన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *