కొత్త దంపతుల‌కు ధోని డిన్న‌ర్‌పార్టీ

దుబాయ్ః టీమిండియా లెగ్ స్పిన్న‌ర్ య‌జ్వేంద్ర‌చ‌హాల్‌-ధ‌న‌శ్రీ దంప‌తులు ఇప్పుడు దుబాయ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో భార‌త జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర‌సింగ్ ధోని-సాక్షి నుంచి వీరికి ఆత్మీయ స్వాగతం ల‌భించింది. కొత్త జంట‌ను డిన్న‌ర్‌కు ఆహ్వానించిన ధోని కుటుంబం వారికి గుర్తుండిపోయేలా అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *