జ‌గ‌న్ ప్ర‌భుత్వం పై కుట్ర చేస్తున్న ప్ర‌తిప‌క్షాలు…

అమ‌రావ‌తి: ఏపీలో రాష్ట్రంలో జ‌గ‌న్ ప్ర‌భుత్వం పై చెడు ప్ర‌చారం చేస్తున్న టీడీపీ నాయ‌కులని వైకాపా నేత మిథున్‌రెడ్డి అన్నారు. తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు నాయుడు చెప్పిన‌ట్లుగానే స‌ర్సాపురం ఎంపీ ర‌ఘురామకృష్ఱ‌రాజు ప‌నిచేస్తున్నార‌న్నారు. ఆయ‌న కు దెబ్బ‌లు త‌గ‌ల్లేద‌ని..ఎవ‌రూ కొట్ట‌లేద‌ని హైకోర్టుకు ఇచ్చిన నివేదిక‌లో వైద్యులు పేర్కొన్నార‌ని చెప్పారు. త‌న‌ను కొట్టారంటూ ర‌ఘురామ‌కు ట్ర చేస్తున్నార‌ని . బెయిల్ రాలేద‌ని తెలిసే ఆయ‌న కొత్త నాట‌కానికి తెర‌తీశార‌ని మిథున్‌రెడ్డి విమ‌ర్శించారు. టీడీపీ నేత‌లు అరెస్ట‌యినా రాష్ట్రప‌తికి చంద్ర‌బాబునాయుడు లేఖ రాయ‌లేద‌ని..పెద్ద కుట్ర‌తోనే ఆయ‌న ప్ర‌స్తుతం లేఖ రాశార‌ని హెద్దేవా చేశారు. జ‌గ‌న్ స‌ర్కారున్ని అస్థిర‌ప‌రిచే కుట్ర జ‌రుగుతోంద‌న్నారు. ఈ వ్య‌వ‌వ‌హారాల‌ను లోక్‌స‌భ స్పీక‌ర్ దృష్టికి తీసుకెళ్తామ‌ని మిథున్ రెడ్డి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *