తెలంగాణ రాష్ట్రంలో త్వ‌ర‌లో 50 ఉద్యోగాలు-కేటీఆర్‌

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌చ్చాక‌1,33,000 ఉద్యోగాలిచ్చామ‌ని తెలిపారు. మ‌రో 50 వేల ఉద్యోగాల‌ను త్వ‌ర‌లో భ‌ర్తీ చేయ‌బోతున్నామ‌ని కేటీఆర్ ప్ర‌క‌టించారు. టీఆర్ఎస్ శ్రేణుల‌తోమంత్రి కేటీఆర్ స‌మావేశామ‌య్యారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌పై ఇన్ చార్జీలు, నాయ‌కులు, పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు.ఎమ్మెల్సీ అభ్య‌ర్థుల‌కు ప్ర‌జ‌ల నుంచి మంచి స్పంద‌న ల‌భిస్తోంద‌ని తెలిపారు. ఉద్యోగాల క‌ల్ప‌న విష‌యంలో బీజేపీ చేస్తున్న దుష్ప్ర‌చారాన్ని బ‌లంగా తిప్పికొట్టాల‌ని కేటీఆర్ పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *