స్కోచ్‌బెస్ట్ ఫెర్మార్మింగ్ ఐటీ మినిస్ట‌ర్ అవార్డు- కేటీఆర్

హైద‌రాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి క‌ల్వ‌కుంట్ల తార‌క్‌రామారావుకు స్కోచ్‌బెస్ట్ ఫెర్మార్మింగ్ ఐటీ మినిస్టర్ అవార్డు ల‌భించింది. భార‌త దేశంలోనే ఉత్త‌మ ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ నిలిచారు. 2020 సంవ‌త్సారానికి గాను రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ స్కోచ్ గ్రూప్ ఈ-గ‌వ‌ర్నెన్స్ స్టేట్ ఆఫ్‌ది ఇయ‌ర్ అవార్డు ల‌భించింది.అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి స్కోచ్ గ్రూప్ ఈ- గ‌వ‌ర్నెన్స్ స్టేట్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డు ల‌భించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *