ఐపీఎల్ జ‌ట్ల‌లో కీల‌క‌మ‌న్న క్రికెట‌ర్లు వీరే..

హైద‌రాబాద్: ప‌్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఐపీఎల్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డిన విష‌యం తెలిసిందే.లీగులో 29 మ్యాచ్‌లు ముగిశాక వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి, సందీప్ వారియ‌ర్‌, అమిత్‌మిశ్రా, వృద్దిమాన్ సాహా, ల‌క్ష్మీప‌తి బాలాజీ,మైక్ హ‌స్సీవైర‌స్ బారిన ప‌డ్డాడు. అయితే మిగిలిన 31 మ్యాచ్‌లు నిర్వ‌హించేందుకు స‌రైన స‌మ‌యం కోసం బీసీసీఐ ఎదురుచూస్తోంది. బ‌హుళా టీ20 ప్ర‌పంక‌ప్ ముందు సెప్టెంబ‌ర్, అక్టోబ‌ర్ నిర్వ‌హించాల‌ని భావిస్తోంది. అప్పుడు (ఐపీఎల్) అంత‌ర్జాతీయ షెడ్యూల్ ఉంటుంది. కాబ‌ట్టి ఆట‌గాళ్లు ఆ సిరీసులే ఆడ‌తార‌ని అనుకుంటున్నా. ఆట‌గాళ్లు ఇంగ్లాండ్ మ్యాచులే ఆడేలా ప్ర‌ణాళిక రూపొందిస్తున్నాం అని గైల్స్ అన్నాడు. ఐపీఎల్ మొద‌లైన‌ప్పుడు జూన్‌2న ఆరంభ‌మ‌య్యే న్యూజిలాండ్ టెస్టు సిరీసులో ఆట‌గాళ్లు ఆడ‌ర‌ని అత‌డే స్ప‌ష్టం చేసిన విష‌యం తెలిసిందే. న్యూజిలాండ్ సిరీస్ సంద‌ర్భం వేరు. జ‌న‌వ‌రి చివ‌ర్లో ఆ షెడ్యూలను ఖ‌రారు. చేశాం. కానీ పూర్తి ఐపీఎల్ ఆడేందుకు అప్ప‌టికే ఆట‌గాళ్లు వెంట‌నే జ‌ట్టులో చేరేందుకు తొంద‌రేమీ లేద‌ని పేర్కొన్నాడు. ఆడ‌బోయే క్రికెట్‌ను బ‌ట్టి ఎక్కువ మంది ఆట‌గాళ్ల‌తో బృందాల‌ను ఏర్పాటు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశాడు. జోస్ బ‌ట్ల‌ర్ ,బెన్ స్టోక్స్‌, క్రిస్‌వోక్స్‌, మెయిన్ అలీ, సామ్‌క‌ర‌న్‌, టామ్‌క‌ర‌న్ వంటి క్రికెట‌ర్లు ఐపీఎల్ జ‌ట్ల‌లో కీల‌క‌మ‌న్న విష‌యం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *