గొప్ప రికార్డు సృష్టించిన జో రూట్‌..

ఇంగ్లండ్ క్రికెట్‌ఆట‌గాడు జో రూట్ అత్యంత గొప్ప రికార్డు సాధించిన విష‌యం తెలిసిన‌దే.ఇండియాలో జ‌రుగుతున్న తొలి టెస్టులో డ‌బుల్ సెంచ‌రీ సాధించిన రూట్ ఆడుతున్న పందో టెస్టులో ద్విశ‌త‌కం సాధించిన తొలి బ్యాట్స్ మ‌న్‌గా ప్ర‌పంచ రికార్డు తిర‌గేశాడు. అశ్విన్ బౌలింగ్‌లో సిక్స‌ర్ బాది డ‌బుల్ సెంచ‌రీ పూర్తి చేసుకున్ని రూట్‌.. టెస్ట్ క్రికెట్ చ‌రిత్ర‌లోనే ఎవ‌రూ సాధించని ఘ‌న‌త సాధించాడు. అంతేకాదు సిక్స‌ర్‌తో డ‌బుల్ సెంచ‌రీ చేసిన తొలి ఇంగ్లండ్ క్రికెట‌ర్‌గానూ రూట్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇప్ప‌టి వ‌ర‌కు కోలిన్ చౌద‌రీ, జావెద్ మియాందాద్‌, గార్డెన్ గ్రీనిడ్జ్‌, అలెక్‌స్టివార్ట్‌, ఇంజిమాముహాక్‌, రికీ పాటింగ్‌, గ్రేమ్ స్మిత్ ,ఆమ్లాత‌మ వందో టెస్టులో శ‌త‌కం న‌మోదు చేయ‌గా…ప్ర‌స్తుతం వారి స‌ర‌స‌న రూట్ చేరిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *