తొలిసారిగా ఓటుహ‌క్కును వినియోగించుకున్నా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌…

విజ‌య‌వాడ‌:ఏపీరాష్ట్రంలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ తొలిసారిగా ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రాక సంద‌ర్బంగా గ‌ర్ల్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రం వ‌ద్ద క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు.పోలింగ్ కేంద్రం వ‌ద్ద‌కు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిమానులు భారీగా చేరుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *