మ‌ళ్లీ మ‌ళ్లీ స‌త్తాచాటాడు…

మాజీ క్రికెట‌ర్ ఆకాశ్ చోప్రా ఐపీఎల్ ఎప్ప‌టి లాగే ఈ సారీ తాజా ప్ర‌తిభ‌ను వెలికితీసింద‌న్నారు. డిల్లీ క్యాపిట్‌ల్స్ యువ పేస‌ర్ అవేశ్ ఖాన్ త‌న బౌలింగ్ తో అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడ‌ని ప్ర‌శంసించాడు. అత‌డిని తేలిగ్గా తీసుకోవ‌ద్ద‌ని సూచించారు. లీగులో డుప్లెసిస్‌, ధోనీ, కోహ్లీ వికెట్లు తీశాడ‌ని గుర్తు చేశాడు. ఈ సారి అవేశ్ ఖాన్ బ‌య‌ట‌కొచ్చాడు. పోటీలో నిల‌బ‌డ్డాడు. మ‌ళ్లీ మ‌ళ్లీ స‌త్తాచాటాడు. తాజా బంతైనా ,పాత ఒంతైనా మ‌ధ్యో ఓవ‌ర్లైనా,ఆఖ‌రి ఓవ‌ర్లైనా అత‌డు చ‌క్క‌గా బౌలింగ్ చేశాడు. భారీ వెకెట్లు ప‌డ‌గొట్టాడు. క్రమం త‌ప్ప‌కుండా ఔట్ చేశాడు. దిల్లీ క్యాపిట‌ల్స్ విజ‌యాల్లో కీల‌క పాత్ర పోషించాడు.అని ఆకాశ్ చోప్రా అన్నాడు. ఐపిఎల్ లో అకాశ్ 7.70 ఎకాన‌మీతో 14 వికెట్లు తీశాడు. అత్య‌ధిక వికెట్లు తీసిన వారి జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. అత‌డి ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను గుర్తించిన బీసీసీఐ సెల‌క్ష‌న్ క‌మిటీ ఇంగ్లాండ్ ప‌ర్య‌ట‌న‌కు స్టాండ్‌బైగా ఎంపిక చేసింది. కొవిడ్ వైర‌స్ కార‌ణంగా ఐపీఎల్ నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డిన విష‌యం తెలిసంవ‌దే

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *