చిన్న‌స్వామి మైదానంలో రెండు జ‌ట్ల మ‌ధ్య పోరు…

చెన్నై: రాయ‌ల్‌ఛాలెంజర్స్ బెంగ‌ళూరు, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్ల మ‌ధ్య చిన్న‌స్వామి మైదానంలో జ‌ర‌గ‌బోతోంది. టాస్ నెగ్గిన బెంగ‌ళూరు జ‌ట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. విరాట్ కోహ్లీ నాయ‌క‌త్వంలోనిరాయ‌ల్ ఛాలెజంర్స్ టీమ్ గత రెండు మ్యాచ్‌ల్లో గెలిచి హ్యాట్రిక్ విజ‌యాల‌పై క‌న్నేసింది. మోర్గాన్ సార‌థ్యంలో కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌…. బెంగ‌ళూరుపై విజ‌యం సాధించి రెండో విజ‌యం న‌మోదు చేయాలని భావిస్తోంది. ఈరెండు జ‌ట్లూ గత సంవ‌త్స‌రం రెండు మార్లు త‌ల‌ప‌డ్డాయి. రెండు మ్యాచుల్లోనూ బెంగ‌ళూరే విజేత‌గా నిలిచింది. రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు విరాట్ కోహ్లీ(కెప్టెన్‌), దేవ‌ద‌త్ ప‌డిక్క‌ల్‌, ర‌జ‌త్‌పాటిదార్‌, గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీడివిలియ‌ర్స్‌, వాషింగ్ట‌న్ సుంద‌ర్, షాబాబ్ అహ్మ‌ద్‌,కైల్ జేమిస‌న్, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌, మ‌హ్మ‌ద్‌
సిరాజ్‌, యుజ్యేంద్ర‌చాహ‌ల్‌, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ మోర్గాన్ (కెప్టెన్‌),శుభ్‌మ‌న్ గిల్‌, నితీశ్ రాణా, రాహుల్ మున‌గువారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *