స‌హ‌జ‌సిద్ధ‌మైన ఆట ఆడితే ప‌రుగులు వ‌స్తాయి..

హైద‌రాబాద్: గ‌త సంవ‌త్స‌రం ఐపీఎల్ 14 మ్యాచ్‌ల్లో 440 ప‌రుగులు చేసిన అత‌డు ఈసారి టోర్నీ వాయిదా ప‌డ‌క‌ముందు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 132 ప‌రుగులే చేశాడు. దాంతో అత‌డిపై ఒత్తిడి పెరిగింద‌ని గావ‌స్క‌ర్ ఓ క్రీడా ఛాన‌ల్‌తో అన్నాడు. గిల్ ఇలా ఉన్న ప‌ళంగా విఫ‌ల‌మ‌వ్వ‌డానికి కార‌ణం నాకు క‌లిసి అంచ‌నాల పెరిగి ఒత్తిడికి గురవ్వ‌డ‌మే. భార‌త్ జ‌ట్టు యువ‌క్రికెట‌ర్ ఓపెస‌ర్ శుభ్‌మ‌న్ గిల్ 21 సంవ‌త్స‌రాల కుర్రాడ‌ని, ప్రశాంతంగా ఉంటూనే వైఫ‌ల్యాలు నుండి నేర్చుకోవాల‌ని దిగ్గ‌జ బ్యాట్స్‌మ‌న్ సునీల్ గావ‌స‌ర్క్ అభిప్రాయ‌ప‌డ్డాడు. ఐపీఎల్ క‌న్నా ముందు ప‌రిస్థితులు వేరు అత‌డో న‌మ్మ‌క‌మైన యువ బ్యాట్స్ మ‌న్‌గా ఉన్నాడు. అయితే, ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో అత‌డి ఆడ చూశాక బాగా ఆడ‌తాడ‌నే అంచ‌నాలు పెరిగాయి. ఆ ఒత్తిడి కుర్రాడే, ఎవ‌రికైనా వైఫల్యాలుఉంటాయి. వాటి నుండి నేర్చుకోవాలి. అత‌డు ఓపెనింగ్ చేస్తూ దేని గురించి ఆలోచించ‌కుండా స్వేచ్చ‌గా ఆడాల్సిఉంది. స‌హ‌జ‌సిద్ధ‌మైన ఆట ఆడితే ప‌రుగుల‌కే వ‌స్తాయి. అని గావ‌స్క‌ర్ వివ‌రించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *