ఐపీఎల్ 14వ సీజ‌న్‌కు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నా ఇండియా…

న్యూఢిల్లీ: క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్-2021 ప్రారంభం కానుంది. ఇందులో కోసం ఇప్ప‌టికే ప‌లు జ‌ట్లు ప్రాక్టీసు మొద‌లుపెట్టేశాయి. కొవిడ్ వ్యాప్తి సంద‌ర్బంగా , భార‌త్ లో బ‌యో బ‌బుల్ లో జ‌రిగే 14 వ సీజ‌న్‌కు సన్న‌ద్ధ‌మ‌వుతున్నాయి. ఇక పలువురు భార‌త క్రికెట‌ర్లు ఇంగ్లండ్‌తో వ‌న్డే సిరీస్ ముగించుకొని ఆ బ‌బుల్ నుంచి ఐపీఎల్ బ‌బుల్‌లోకి బ‌దిలీకావ‌డంతో క‌చ్చితమైన క్వారంటైన్ నిబంధ‌న పాటించ‌వ‌స‌రం లేకుండా పోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *