అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ప్ర‌ధానమంత్రి ఫోన్ లో ముచ్చ‌ట‌…

హైద‌రాబాద్‌: భార‌తదేశం మ‌రియు అమెరికా సేహ్న‌ బంధ‌నాన్నిగ‌ల గొప్ప‌తాన్ని, ఇప్పుడు క‌రోనా మ‌హ‌మ్మారి గురించి దీర్ఘ‌కాలిక ఆరోగ్య సంబంధిత ప్ర‌భావాన్ని ప‌రిష్కిరించ‌డం లో క్వాడ్ సంబంధించిన టీకా కార్య‌క్ర‌మాన్ని గురించి కూడా ప్ర‌స్తావించారు. భార‌త్ ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోడీ ఫోన్‌లో క‌మలాహ్యారిస్ ముచ్చ‌టించారు. క‌రోనా వ్యాక్సిన్ల విష‌యంలో యుఎస్ అనుస‌రిస్తున్న ప్ర‌పంచ‌వ్యాప్తంగా టీకా స‌ర‌ఫ‌రా వ్యూహంలో భాగంగా , ఇండియాతో స‌హా ఇత‌ర దేశాల‌కు అందుబాటు లోకి తెచ్చేందుకు యుఎస్ ద‌గ్గ‌రున్న ప్ర‌ణాళిక‌ల‌ను గురించి ప్ర‌ధాని మంత్రితో క‌మలాహ్యారిస్ ఈ నేప‌థ్యంలగా చ‌ర్చించారు. యుఎస్ తీసుకొన్న నిర్ణ‌యానికి, అలాగే యుఎస్ స‌ర్కారు వైపు నుండి,వ్యాపారాల నుండి, యుఎస్ లోని నిర్వాసితుల నుండి ఈమ‌ధ్య‌కాలంలో ఇండియాకి అందించిన స‌హ‌కారానికి హ్యారిస్‌కు ప్ర‌ధాన మంత్రి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. క‌రోనా టీకా తయారీ రంగంల సహా, యుఎస్‌కు, భార‌త‌దేశానికి మ‌ధ్య సంబంధాలు బ‌ల‌ప‌ర‌చే లో ఇప్పుడు సాగుతున్న ప్ర‌యాస‌ల ను గురించి వీరిద్ద‌రూ చ‌ర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *